Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

మల్లె పూల సాగు బాగుంది.. నిత్య ఆదాయం | Jasmine | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

మల్లె పూల సాగులో అనుభవం కలిగిన రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. కడప జిల్లా మాదుకూరు మండలం ఓబుళాపురం గ్రామంలో ఈ రైతు పూలు సాగు చేస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మల్లె పూల సాగు బాగుంది.. నిత్య ఆదాయం | Jasmine | రైతు బడి

#RythuBadi #Jasminefarming #మల్లెపూలసాగు

posted by Denkliniet3