15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

జేసీ ఇంటికి వచ్చిన లాయర్ శ్రీనివాసులు- పొమ్మన్న ప్రభాకర్ రెడ్డి | JC Prabhakar Reddy Refuses Lawyer

Follow
ETV Andhra Pradesh

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రికి చెందిన ఓ లాయర్ నోరు పారేసుకున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా తెలుగుదేశం నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీన్ కట్ చేస్తే... తెలుగుదేశం అధికారంలోకి రావడంతో తిరుగుటపాలో వచ్చేశాడు. మళ్లీ పార్టీలో చేరతానంటూ జేసీని ప్రాధేయపడ్డాడు. పార్టీలో చేర్చుకోవడం కుదరదని చెప్పినా వినకపోవడంతో.... జేసీ అనుచరులు సదరు లాయర్ ను ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి బయట పడేశారు

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d