Free views, likes and subscribers at YouTube. Now!
Get Free YouTube Subscribers, Views and Likes

Job Crisis in US | Problem Serious in IT Sector | How Should it be Solved by Centre || Idi Sangathi

Follow
ETV Andhra Pradesh

అమెరికాలో చదువు, ఉద్యోగం అంటే అదో హోదా, గౌరవం. అక్కడ అడుగుపెడితే చాలు ఇక జీవితంలో స్థిరపడినట్లే అన్న భరోసా. అందుకే అప్పు చేసైనా సరే... విద్యార్థులు, నిరుద్యోగులు అమెరికా విమానం ఎక్కేందుకు సిద్ధపడతారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా ఉద్యోగం కోసం భారతీయులు కంటున్న కలలు కల్లలు అవుతున్నాయి. కారణం... అక్కడ గత 25ఏళ్లలోనే ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడడమే. కొవిడ్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత పారిశ్రామిక రంగం పుంజుకోకపోవడం, బ్యాంకు రుణాల నిలిపివేత, అమెరికా చరిత్రలోనే అత్యధిక బ్యాంకు వడ్డీ రేట్లు... ఇలా అనేకరకాల కారణాలతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోవడంతో అక్కడి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ముగిసేది ఎప్పుడు. భారతీయ విద్యార్థులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటి?

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d