Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

కేదార్ నాథ్ ఆలయ నిర్మాణంపై వివాదం | Kedarnath Temple President Denies Allegations over 'Gold Scam'

Follow
ETV Andhra Pradesh

హిమాలయాల్లోని పవిత్ర పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించి వివాదాలు చినికి చినికి గాలివానగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేదార్ నాథ్ పేరుతోపాటు అదే నమూనాతో దిల్లీలో మరో ఆలయం నిర్మించాలన్న ట్రస్ట్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కేదార్ నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారాన్ని మాయం చేశారని జ్యోతిర్ మఠ్ కు చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలు తోసిపుచ్చిన ఆలయ నిర్వాహకులు...ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు..

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d