Learn how to get Free YouTube subscribers, views and likes
Get Free YouTube Subscribers, Views and Likes

Low Cost Solar Fencing to Crop || Protect from Monkeys and Wild Boars || KVK - Medak || Rytunestham

Follow
Raitu Nestham

#Rythuesntham #Naturalfarming #Organicfarming

పంటలకు కోతులు, అడవి పందుల బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పంట చుట్టు సోలార్ కంచె ఏర్పాటు చేస్తే వీటి బారి నుంచి రక్షించుకోవచ్చు. డా. డి. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కోతులు, పందులు తదితర జంతువుల బారి నుంచి పంటలను రక్షించారు. ఈ నేపథ్యంలో..... సోలార్ కంచె ఏర్పాటు, నిర్వహణ, కలిగే ప్రయోజనాలు... కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాం సుందర్ రెడ్డి గారి మాటల్లో.......

సోలార్ కంచె ఏర్పాటు విషయంలో మరిన్ని వివరాలు కావాల్సిన వారు 9849312629 నంబర్లో సంప్రదించగలరు.

posted by rybedog7y