Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

రెండెకరాల్లో బంతి పూలు పండించాను | Marigold Flower Farming | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

బంతి పూలు సాగు చేస్తున్న రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలో సత్యనారాయణ రాజు గారు పూల సాగు చేశారు. రెండెకరాల్లో సాగు చేసిన బంతి పంట ద్వారా మంచి దిగుబడి సాధించారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రెండెకరాల్లో బంతి పూలు పండించాను | Marigold Farming | రైతు బడి

#Marigold #రైతుబడి #బంతిసాగు

posted by Denkliniet3