Grow your YouTube channel like a PRO with a free tool
Get Free YouTube Subscribers, Views and Likes

Meta AI Feature in WhatsApp | What Exactly It Is | Explains 4 Site AI CEO Surya in Interview || Yuva

Follow
ETV Telangana

వాట్సాప్... ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసెంజర్ యాప్. ఈ కంపెనీకి మాతృ సంస్థ మెటా. అయితే ఈ సంస్థ తాజాగా వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇప్పటికే కొంత మంది యూజర్ల మెయిన్ చాట్ లిస్టులో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తుంది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు... ఆ సంస్థ చెబుతోంది. అతిత్వరలో అందరికి అందుబాటులోకి రానున్న ఈ మెటా ఏఐ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది..? ఈ ఫీచర్‌ వల్ల వాట్సాప్‌ యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి...?లాంటి అంశాలను మనకి వివరిస్తున్నారు... 4సైట్‌ AI సంస్థ CEO, ప్రముఖ ఐటీ నిపుణులు కొత్త సూర్య
#YuvaEtv
#WhatsApp #TipsTricks

#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by konopiany0v