Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు | Ministers Serious On Jagan Comments | Pinnelli Mulakat

Follow
ETV Andhra Pradesh

E.V.M పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి పరామర్శకు వెళ్లిన జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రులు మండిపడ్డారు. పిన్నెల్లి ములాఖత్ లు పూర్తయినా వెళ్లేందుకు జగన్ సిద్ధపడ్డారని.... ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే గొడవ చేయాలని భావించారా అంటూ హోంమంత్రి అనిత నిలదీశారు. జైలుకు వెళ్లిన జగన్ పని చూసుకుని రాకుండా.... ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ పదవిని అడ్డుపెట్టుకున్న బయట ఉన్న జగన్.... మళ్లీ జైలుకు పోక తప్పదని రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d