Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

అరెకరం భూమిలో మల్బరీ పండ్లు సాగు చేస్తున్నం | Mulberry Fruits | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

మల్బరీ ఆకులను పట్టు పురుగుల కోసం చాలా చోట్ల సాగు చేస్తుంటారు. కానీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామంలో మాత్రం మల్బరీ పండ్ల కోసం ఈ తోటలు వేసుకున్నారు. ఆ ఊరికి చెందిన రైతు బూసరబోయిన రజినీకాంత్ గారు ఈ వీడియోలో తన అరెకరం భూమిలో సాగు చేస్తున్న మల్బరీ పండ్ల సాగు గురించి వివరించారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోండి. మార్కెట్ చేసుకునే సౌకర్యం లేకపోతే ఈ పండ్ల సాగు లాభదాయకం కాదు. ఎక్కువ రోజులు ఇవి నిల్వ ఉండవు. గమనించగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అరెకరం భూమిలో మల్బరీ పండ్లు సాగు చేస్తున్నం | Mulberry Fruits | రైతు బడి

#RythuBadi #మల్బరీపండ్లు #MulberryFruit

posted by Denkliniet3