The easiest way to skyrocket your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

పప్పుజాతి గడ్డిలో శ్రేష్ఠం పూలే క్రాంతి | Multi Cut Stylo Fodder PHULE KRANTI | Karshaka Mitra

Follow
Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
పప్పుజాతి గడ్డిలో శ్రేష్ఠం పూలే క్రాంతి | Multi Cut Stylo Fodder PHULE KRANTI | Karshaka Mitra
High Yield Multi cut Legume Fodder Variety Phule Kranti Stylosanthes Scabra Developed by MPKV Rahuri University Karshaka Mitra

పప్పుజాతి గ్రాసాల్లో శ్రేష్ఠమైన గడ్డిగా రైతుల ఆదరణ పొందుతోంగి పూలే క్రాంతి రకం. రైతులు వ్యవహారికంగా దీన్ని స్టైలో స్కాబ్రియానా గా పిలుస్తున్నారు. విత్తిన 5 సంవత్సరాల వరకు దిగుబడినివ్వటం, వర్షభావం, బెట్ట పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం, ఎకరాకు సరాసరిన 40 టన్నుల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత.
మహారాష్ట్రలోని మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్ రాహూరి వ్యవసాయ విశ్వ విద్యాలయం రూపొందించిన ఈ రకం ప్రస్థుతం అందుబాటులో వున్న స్టైలో స్కాబ్రాకంటే మెరుగైన లక్షణాలు కలిగి వుంది. ఈ నూతన రకాన్ని 6 ఎకరాల్లో సాగుచేసి విత్తనోత్పత్తి చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్యి. పూలే క్రాంతి రకాన్ని పశుపోషకులకు ఒక వరంగా ఈయన అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు చిరునామా:
నాదెండ్ల బ్రహ్మయ్య
షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం : 9666333850

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  


YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

#karshakamitra #legumefodders #styloscabra #phulekranti #multicutlegumefodders

posted by michikunpo