Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

కొర్రమీను చేపలు పెంచి లక్ష లాస్ అయ్యాను.. మళ్లీ పెంచుతున్న | Murrel Fish | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

కేవలం 8 గుంటల భూమిలో కొర్రమీను చేపలు పెంచి లక్ష రూపాయలు నష్టపోయిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ రైతు మూడు నెలల క్రితం తాను చేపలు పెంచుతున్న అనుభవాన్ని రైతుబడితో పంచుకున్నారు. ఆ వీడియో లింక్ ఈ కింద ఉంది. రెండు వీడియోలను చూస్తే మరింత లోతైన సమాచారం తెలుసుకోవచ్చు.
గతంలో ఈ రైతు వివరించిన వీడియో ఈ కింది లింక్ లో ఉంది.
   • వరి చేను మధ్య ఖాళీ స్థలంలో 4 వేల కొర్...  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : కొర్రమీను చేపలు పెంచి లక్ష లాస్ అయ్యాను.. మళ్లీ పెంచుతున్న | Murrel Fish | రైతు బడి

#RythuBadi #కొర్రమీనుసాగు #MurrelFishFarm

posted by Denkliniet3