How to get free YouTube subscribers, likes and views?
Get Free YouTube Subscribers, Views and Likes

స్టీమింగ్ తో మష్రూమ్ యూనిట్ | తక్కువ ఖర్చుతో.. | Mushroom Cultivation | Seshu Kumar

Follow
Raitu Nestham

#Raitunestham #Integratedfarming #Organicfarming

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషు కుమార్, ఎకరన్నర స్థలంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు, జీవాల పెంపకంతో సుస్థిర ఆదాయం పొందే సేద్య విధానాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలివేటెడ్ షెడ్డు లో ఒక గదిని ఏర్పాటు చేసి... అందులో పాల పుట్టగొడుగులు పెంచుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసి.. రోజుకి రూ. 2 వేల వరకు ఆదాయం ఇచ్చేలా యూనిట్ ని నిర్వహిస్తున్నారు.

సమీకృత వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం పై మరింత సమాచారం కోసం శేషు కుమార్ గారిని ఫోన్ 9912116331 నంబర్ లో సంప్రదించగలరు.


☛ Subscribe for latest Videos http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on   / rytunestham​.  .
☛ Follow us on   / rythunestham​​​​  

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

posted by rybedog7y