YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Nagar Kurnool Man Start Donkey Business | Receives Rs 5 To 6 Lakh Income For Month

Follow
ETV Telangana

జీవనోపాధి కోసం చేసిన పనులేవీ కలిసిరాక పోవడంతో ఓ వ్యక్తి కొత్తగా ప్రయత్నించాడు. అప్పటివరకూ ఎవ్వరూ చేయని వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. కోటిన్నర రూపాయలు పెట్టుబడిగా పెట్టి, నెలకు 5 నుంచి 6లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతలా ఆదాయాన్నిస్తున్న ఆ వ్యాపారం... గాడిదల పెంపకం. మొదట్లో చాలామంది చులకనగా చూసినా... వెనుకంజ వేయకుండా పట్టుదలతో మందడుగు వేశాడు. ఇప్పుడీ గాడిదల వ్యాపారం కాసులు కురిపిస్తోంది.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by konopiany0v