Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

నన్నారి సాగుతో రైతుకు లాభాలు | nannari crop |BHOOMIPUTHRA TELUGU

Follow
భూమిపుత్ర తెలుగు

...
నల్లమల అటవీ ప్రాంతంలో , ముఖ్యంగా రాయలసీమ ప్రాంతలో లభించే అడవి మొక్క, ఔషధ మొక్క అయిన.. నన్నారి సాగుతో రైతులు అధిక లాభాలు గడించే దిశలో అడుగులు వేస్తున్నారు.
.
రైతు : సైదిరెడ్డి గారు,
మొబైల్ నెంబర్ : 9966373297
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #nannari #nannarisarbath #నన్నారి
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

posted by amethistowm