YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky

Follow
Return to Christ

#Nenunna_Sthithilone #Chinnysavarapu #Bhanupala #Prabhakar_Rella #Chicky
Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky




Lyrics:

నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు 2

అ.ప.:
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు 2

1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు 2
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు 2 | అ.ప. |

2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు 2
నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు 2 | అ.ప. |

3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు 2
సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు 2 | అ.ప. |

posted by savariaizu