Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

NO RICE IDLI | టిఫిన్లలోకి ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఇడ్లీ | Godhumaravva Idli

Follow
HomeCookingTelugu

NO RICE IDLI | టిఫిన్లలోకి ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఇడ్లీ | Godhumaravva Idli @HomeCookingTelugu ​

#godhumaravvaidli #breakfastrecipes #idlirecipe

Here's the link to this recipe in English:    • Wheat Rava Idli  No Grinding, No Fer...  

Our Other Idli Recipes:

Pesara Idli:    • పెసల ఇడ్లీ | Pesala Idli Recipe | Gre...  
Thatte Idli:    • తట్టు ఇడ్లీ | Thattu Idli | Culinary ...  
Ravva Idli:    • ఇడ్లీ రుబ్బుతో పనిలేకుండా అప్పటికప్పు...  
Instant Oats Idli:    • ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ | Instant Oats...  
Idli Podi:    • ఈ ఇడ్లీ పొడితో ఇంట్లో చేసే ఇడ్లీలు మర...  
Sambar for Idli:    • హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ | Hotel St...  

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

గోధుమరవ్వ 1 కప్పు
ఉప్పు 1 / 2 టీస్పూన్
పెరుగు 1 కప్పు
నీళ్ళు
నూనె 2 టీస్పూన్లు
పచ్చిశనగపప్పు 1 టీస్పూన్
మినప్పప్పు 1 టీస్పూన్
ఆవాలు 1 టీస్పూన్
జీలకర్ర 1 టీస్పూన్
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయ 1 (చిన్నగా తరిగినది)
కరివేపాకులు
ఇంగువ 1 / 4 టీస్పూన్
నూనె
వేయించిన జీడిపప్పులు

తయారుచేసే విధానం:

గోధుమరవ్వ ఇడ్లీలు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో గోధుమరవ్వను నూనె వేయకుండా పొడిగా, దోరగా మీడియం ఫ్లేములో వేయించాలి

ఆ తరువాత రవ్వను పూర్తిగా చల్లార్చి, ఒక బౌల్లో వేయాలి

ఇందులో ఉప్పు, బాగా చిలికిన పెరుగు, నీళ్ళు పోసి, కలిపి, ఒక గంట సేపు పక్కన పెట్టాలి

ఇడ్లీమిశ్రమంలోకి తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి

ఆవాలు చిటపటలాడిన తరువాత అందులో తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించి, పొయ్యి కట్టేయాలి

ఈ తాలింపును ఇడ్లీ మిశ్రమంలో వేసి కలిపిన తరువాత కావాలంటే కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవచ్చు

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో నెయ్యి రాసి, ఒక్కొక్క వేయించిన జీడిపప్పు పెట్టి, వాటిపైన ఇడ్లీ మిశ్రమం వేయాలి

కుక్కర్కు మూత పెట్టి, ఇడ్లీలను కనీసం పావుగంట సేపు ఆవిరి మీద మామూలు ఇడ్లీలలానే ఉడికించాలి

అంతే, ఎంతో ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఇడ్లీలు తయారైనట్టే, వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి

Wheat rava is a great dietary fibre source and it is important for us to regularly include it into our diet to avoid stomach related issues like constipation. We usually make upma with wheat rava for breakfast or light dinner. But here is a video on another recipe you can try with it. This is wheat rava idli. This recipe is an easy recipe. This video is a stepbystep guidance on making the idli easily at home. This is absolutely healthy and is great for kids and elders for breakfast or light tiffins for evening snacks/dinner. Do try this recipe and enjoy it with sambar or any chutney of your choice by the side.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

posted by mucanbb