How to get free YouTube subscribers, likes and views?
Get Free YouTube Subscribers, Views and Likes

ఆయిల్ పామ్ సాగు అదరహో 🌴🌴|| Oil palm cultivation🌴🌴||A Boon to the Farmers || Karshaka Mitra

Follow
Karshaka Mitra

ఆయిల్ పామ్ సాగు అదరహో || Oil palm cultivation; A Boon to the Farmers || Karshaka Mitra
1 టన్ను పామాయిల్ గెల రూ. 18,942 || పెరిగిన ధరలతో రైతుల్లో నూతనోత్సాహం
తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగు శరవేగంగా విస్తరిస్తోంది. 2021 సం.లో ధరలు ఊహించని విధంగా రెట్టింపు అవటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4.5 లక్షల పామాయిల్ సాగు విస్తీర్ణంతో ఇప్పటికే దేశంలో నెం.1 స్థానంలో వుంది. పెరిగిన ధరలతో ఈ విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 50 వేల ఎకరాల విస్తీర్ణం వుండగా దీన్ని 7 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
వంటనూనెల దిగుమతి భారంతో సతమతమవుతున్న భారత ప్రభుత్వం 1988వ సం. నుండి దేశంలో 40 లక్షల ఎకరాలకు పామాయిల్ సాగును విస్తరించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈ పంటసాగులో లాభాలు నామమాత్రంగా వుండటంతో ప్రభుత్వ లక్ష్యం నత్తనడకన సాగుతోంది. అయితే గత ఏడాది నుండి పామాయిల్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత జనవరి నుండి ధర పెరుగుతూ టన్ను పామాయిల్ గెల ధర 20,700 రూపాయిలకు చేరుకోవటంతో ఈ పంట సాగు రైతుల మధ్య చర్చకు తెరలేపింది. ప్రస్థుతం టన్ను పామాయిల్ ధర రూ. 18,942 వుంది. పెరిగిన ధరలతో లాభాలు గణనీయంగా పెరిగి రైతులు ఈ నూనె పంట సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.
పామాయిల్ సాగు స్థితిగతులను తెలుసుకునేందుకు కర్షక మిత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించింది. మెట్ట ప్రాంతాల్లో ఎటుచూసినా పాత తోటలతోపాటు, కొత్తగా అనేకమంది రైతులు ఈ మొక్కలు నాటటం కనిపిస్తోంది. కామవరపుకోట మండలం, తడికలపూడి గ్రామంలో పర్యటించినప్పుడు కొబ్బరికంటే పామాయిల్ సాగు ఇప్పుడు అత్యంత ఆశాజనకంగా వుందని రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తడికలపూడి గ్రామ రైతుు బొంతు వెంకటేశ్వర రావుతో కర్షక మిత్ర పామాయిల్ సాగు గురించి చర్చించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy  వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  


#karshakamitra #oilpalmcultivation #oilpalmprices #palmoilfarming

Facebook:   / karshakamitra102818431491700  
Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA

posted by michikunpo