Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

పంటలకు పోషకంగా బాతు గడ్డి అజొల్లా చిలకడ దుంప రసం|| Organic Chilli Farming Part 6 || Karshaka Mitra

Follow
Karshaka Mitra

#karshakamitra #organicchilli #chillifarming #organicgrowthpromoters #chillicrop #chillicultivation #duckweed #azolla #sweetpotato #growthpromoter #agriculture #farmer #farming #farmlife
పంటలకు పోషకంగా బాతు గడ్డి, అజొల్లా, చిలకడ దుంప రసం|| Organic Chilli Farming Part 6 || Karshaka Mitra
ఆర్గానిక్ మిరప సాగులో విప్లవాత్మక మార్పుకు నాంది పలికారు రైతు నాదెండ్ల బ్రహ్మయ్య. ఈయన క్షేత్రస్థాయిలో అవలంభిస్తున్న విధానాలు, అనుసరిస్తున్న మార్గం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. పశువుల మేతకు ఉపయోగించే గ్రాసాలు, అందులోని పోషక విలువల పట్ల పూర్తి అవగాహన వున్న బ్రహ్మయ్య, ఇప్పడు వీటినుండి ఆవిరి ద్వారా రసం తీసి తన మిరప పంటకు పోషకంగా ఉపయోగిస్తున్నారు. ఇవి పంట ఆరోగ్యవంతమైన పెరుగుదలకు దోహదపడటం విశేషం. దాదాపు 22 రకాల మొక్కల నుండి ఎక్స్ ట్రాక్షన్ ద్వారా పోషకాలను సంగ్రహించి పంటలకు ఉపయోగించుకునే వీలుందని బ్రహ్మయ్య గుర్తించారు. ప్రతి గ్రామంలోను నిరుద్యోగ యువత చిన్న తరహా కుటీర పరిశ్రమగా ఈ గ్రోత్ ప్రమోటర్ ల తయారీని ఎంచుకుంటే తాను అన్నివిధాలుగా సహాయపడతానని బ్రహ్మయ్య చెబుతున్నారు.

జీవ క్రిమిసంహారకాల వివరాల కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ : 9989662172
తెలంగాణ : 9160221175, 9985221185


Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు  Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  

YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

posted by michikunpo