It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Pickles Village: ఈ ఊరిలో అడుగుపెట్టగానే పచ్చళ్ల వాసన గుప్పున వచ్చేస్తుంది ఇది ఎందుకింత ఫేమస్ అంటే..

Follow
BBC News Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది నార్కెడుమిల్లి గ్రామం. పచ్చళ్లకు ఈ ఊరు ఎంత ఫేమస్ అంటే ఇక్కడి జనాభాలో మూడింట రెండొంతుల మంది కేవలం పచ్చళ్ల తయారీ, వాటి అమ్మకం మీదనే ఆధారపడి బతుకుతున్నారు.
#andhrapradesh #PicklesVillage #picklebusiness


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

posted by jodekwg