Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

మెట్ట వరి సాగే మేలు || Profitable Paddy Cultivation through Direct Seeding || Karshaka Mitra

Follow
Karshaka Mitra

మెట్ట వరి సాగే మేలు || Profitable Paddy Cultivation through Direct Seeding || Karshaka Mitra
Direct Sown Paddy with Seed Drill A Low Cost Technology enhancing Paddy Production
పొడి దుక్కిలో సీడ్ డ్రిల్ తో వరి విత్తనం నేరుగా వెదబెట్టే విధానంతో మంచి ఫలితాలు
వరి సాగులో కూలీల కొరత, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న రైతాంగానికి మెట్ట వరి సాగు విధానం వరంలా మారింది. వరి విత్తనాన్ని పొలంలో నేరుగా వెదబెట్టే ఈ విధానంలో ఆధునిక సీడ్ డ్రిల్స్ రైతులకు చేయూతనిస్తున్నాయి. ఈ పద్ధతిని ఏరోబిక్ రైస్ లేదా ఆరుతడి వరి సాగు విధానం అంటారు.ట్రాక్టరుకు అమర్చిన సీడ్ డ్రిల్ తో ఒకే వ్యక్తి రోజుకు 20 ఎకరాల్లో వరి విత్తే పనులను పూర్తి చేయవచ్చు. ఎకరాకు సాగు ఖర్చులు 5 వేల రూపాయల వరకు తగ్గటంతోపాటు, నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించవచ్చు. రైతుకు శ్రమ తగ్గి, అదనులో వరి సాగు చేసుకునే వీలుంది. దిగుబడిలో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ సమస్యలను అధిగమించి, వరి సాగును సులభతరం చేస్తోంది ఈ విధానం. గత 20 సంవత్సరాలుగా సీడ్ డ్రిల్ తో మెట్ట వరి సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతు అనుభవాలను మీ ముందుకు తెచ్చింది కర్షక మిత్ర.

రైతు చిరునామా :
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం మండలం
ఘంటసాల గ్రామం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 7729891870

Facebook : https://mtouch.facebook.com/maganti.v...
#Karshakamitra #Directseedingpaddy #Seeddrill

posted by michikunpo