Grow your YouTube channel like a PRO with a free tool
Get Free YouTube Subscribers, Views and Likes

లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం | Rahul Gandhi vs Narendra Modi in Lok Sabha

Follow
ETV Andhra Pradesh

లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై... పెను దుమారం చెలరేగింది. హిందువులుగా చెప్పుకునే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని...... రాహుల్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుబట్టారు. రాహుల్ క్షమాణ చెప్పాలని.. అమిత్ షా డిమాండ్ చేశారు. అనేక అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ... ప్రతిపక్షం అంటే శత్రువుకాదని, అధికారపక్షం పని సులభం చేసేందుకే తామిక్కడ ఉన్నామని చెప్పుకొచ్చారు

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d