Grow your YouTube channel like a PRO with a free tool
Get Free YouTube Subscribers, Views and Likes

పత్రికాస్వేచ్ఛను ప్రపంచానికి చాటిన రామోజీ | Ramoji Introduced Freedom of The Press | Pawan Kalyan

Follow
ETV Andhra Pradesh

రామోజీరావు ప్రజాపక్షపతి. ఆయనతో మాట్లాడినంత సేపూ ప్రజాశ్రేయస్సు అంశాలే ఎక్కువ ఉంటాయి. దేశానికి, ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో తరచూ చెప్పేవారు. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు నాకెంతో స్ఫూర్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు, తెలుగు రాష్ట్రాలకు ఆయన ఉద్యమకారుడు. స.హ.చట్టం పై అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేసారు.పత్రికా విలువల్లో ఎక్కడా రాజపడని తీరు సాహసోపేతం. చివరి రోజుల్లోనూ కూటమి విజయవార్త విని సంతోషంగా పరమపదించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరి స్థాయిలో వారు రామోజీరావులా పోరాడాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ పార్టీని ఆయన వదల్లేదు. రామోజీరావు జర్నలిజం వారసత్వ సంపదను ఎంత అందిపుచ్చుకున్నామా అని ప్రతీఒక్కరూ గుర్తించాలి.
#ramojirao

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d