Learn how to get Free YouTube subscribers, views and likes
Get Free YouTube Subscribers, Views and Likes

నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఆదాయమా..|safflower crop|మన వ్యవసాయం|Mana vyavasayam

Follow
News way

అనుకోకుండా కుసుమ పంట సాగు చేశాను. ఫలితం బాగుంది. నాలుగు నెలల్లో నే పంట చేతికొచ్చిందని రైతు ఆంజనేయులు గారు తెలిపారు. ఆంజనేయులు గారిది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్క పల్లె గ్రామం. గత 24 నాలుగు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ప్రకాశం జిల్లా నుంచి కరీంనగర్ వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుంచి పత్తి, శెనగా, మిరప లాంటి పండించానని ప్రస్తుతం కుసుమ సాగు చేశానని వివరించారు. మొత్తం పదెకరాల్లో సాగు చేసేందుకు లక్ష 50 వేల వరకు ఖర్చు అయ్యిందని ఆయన వివరించారు. 4 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయనా వివరించారు.

గమనికః ఇది రైతు స్వీయ అనుభవం మాత్రమే.

సలహాలు, సూచనలు, ఇతర సమాచారం కోసం మన వ్యవసాయం టీంను సంప్రదించండి మాఫోన్ , వాట్సప్ 9110 344 560


#safflower
#కుసుమల సాగు
#safflower oil
#కుసుమ నూనె
#safflower crop
#safflower cultivation
#safflower telugu
#safflower telangana
#safflower andhra pradesh
#safflower karimnagar
#safflower sydapur
#safflower anjaneyulu
#mana vyavasayam

#మన వ్యవసాయం.

copy rights Mana vyavasaayam

presentation: pokala madhu
camera. : rudra srikanth

posted by pijakanvc