It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

పండు మిరపకాయలు కారం తొ సకినాలు | కారం సకినాలు

Follow
Rani’s kitchen

పండు మీఅపకాయల కారం తో సకినాలు కారం సకినాలు#telanganafood #karimnagarfood ​⁠
#foodvideos #sakinalu @raniskitchen3858

Hi friends welcome to my channel ‪@raniskitchen3858‬
Sakinalu recipe ingredients

ముందు గ బియ్యం 2 kgs తీసుకొని బాగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి తరువాత వాటర్ వంచి కొంచం ఆరిన తరువాత పిండి కొట్టించుకోవాలి ఇపుడు సకినాలు చేయడానికి కావలిసిన పదార్థాలు
1 .బియ్యం 2 kgs
2 . నువ్వులు 1 kg
3 . వాము 2 tea spoons
4. జీలకర్ర 2 tea spoons

పచ్చి కారం తయారీ విధానం

1. పచ్చిమిర్చి 150 grms
2. ఎల్లిపాయలు 3 గడ్డలు
3 . ఉప్పు టేస్ట్ కి తగినంత

పండు మిరపకాయ కారం తయారువిధానం

1. పండు మిరపకాయలు 150 grms
2. ఎల్లిపాయలు 3 గడ్డలు
3. ఉప్పు రుచికి తగినంత

Sakinalu ingredants
Rice 3 kgs soaked 4 hours and powder the rice

Green చిల్లి past preparestion
1. Greenchillus 150 grms
Garlicks 3 నోన్స్
3 salt to taste

Red chilli paste ప్రేపరేషన్స్
1. Redchillis 150 grms
2. Garlic 3 nons
3 . Salt to taste

posted by elamarillox3