Free views, likes and subscribers at YouTube. Now!
Get Free YouTube Subscribers, Views and Likes

మా డైరీ ఫార్మ్ లో గేదెలను ఆవులను అమ్ముతున్నము| Selling buffelos and cows 16 June 2024

Follow
manasedyam

మా డైరీ ఫామ్ లో గేదెలను ఆవులను అమ్ముతున్నాము|We sell buffaloes and cows in our dairy

రైతు: సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం గిర్మాపురం గ్రామం. డైరీ ఫార్మ్ ఓనరు లక్ష్మణ్ గారు మరి లక్ష్మణ్ గారు అందుబాటులో లేని కారణంగా, ఈ డైరీ ఫార్మ్ యొక్క పూర్తి నిర్వహణను గణేష్ గారు చూస్తున్నారు మరి వారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్లు గత మూడు సంవత్సరాల నుండి ఈ డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నమని చెప్తున్నారు ముఖ్యంగా ఈ డైరీ ఫార్మ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్లు ఎవరైతే రైతులు గేదెలు గాని ఆవులు గాని పాలు ఇవ్వనప్పుడు లేదా తడిపి అయినప్పుడు కానీ పాలు బంద్ అయినప్పుడు రైతులు గాని మార్కెట్లోకి అమ్మినప్పుడు వాటిని వీలుకొని ప్రస్తుతం ఈ డైరీ ఫామ్ లో పెంచుతున్నారు పెంచు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుల్ ద్వారా క్రాస్ చేపించి చూడు వచ్చిన తర్వాత గాని గేదలు ఈనేటప్పుడు గాని వాటిని దగ్గరలో ఉన్నటువంటి రైతులకు గాని మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు అదేవిధంగా సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి నార్సింగ్ మార్కెట్లో వీళ్ళు అమ్ముతున్నామని చెప్తున్నారు, మొత్తం గణేష్ గారితో కలిపి ఇక్కడ ముగ్గురు నలుగురు పనిచేస్తున్నారు. వాళ్లకు ఒక్కొక్క గేదె మీద నాలుగు నెలలు పెంచినందుకు గాను 30 నుంచి 35 వేల వరకు ఖర్చు అవుతుందని వాళ్ళు అమ్మినప్పుడు ఒక్కొక్క గేదె మీద పదివేల వరకు ఆదాయం వస్తుందని ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక 30 వేల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఈ పశుగ్రాసానికి సూపర్ నియర్ ని అదే విధంగా జొన్న సోపును వేసుకున్నారు. ఈ పశువులను పెంచే విధానంలో మంచి చర్యలు తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తున్నారో ఈ డైరీ ఫార్మ్ రంగంలో మంచి ఆదాయం ఉందని చెప్తున్నారు.

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.

ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

posted by saviehaircoregr