Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

సోలార్ సీసీ కెమెరాల రకాలు ధరలు? | Solar CC Camera | RythuBadi

Follow
తెలుగు రైతుబడి

వ్యవసాయ క్షేత్రాల వద్ద వినియోగించే పలు రకాల సోలార్ సీసీ కెమెరాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బెంగళూరుకు చెందిన ఎనర్జీ ఎఫీషియెంట్ లైట్స్ సంస్థ నిర్వాహకులు అరవింద్ గారు పూర్తి సమాచారం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9611106100, 7483838561 నంబర్లలో సంప్రదించవచ్చు.
Address :
Energy Efficient Lights,
48/A, 153, Industrial Area,
Prakash nagar, Rajajinagar,
Bengaluru, Karnataka 560010

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected]

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : సోలార్ సీసీ కెమెరాల రకాలు, ధరలు? | Solar CC Camera | RythuBadi

#RythuBadi #రైతుబడి #SolarCCCamera

posted by Denkliniet3