15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

Srinivasa Govinda Sri Venkatesa Govinda

Follow
PIHU-NIRJA

Srinivasa Govinda Sri Venkatesa Govinda
Chorus Musical
Devotional Music
Tirumala Balaji

Srinivasa Govinda Sri Venkatesa Govinda
Chorus Musical
Devotional Music
#god #venkateswara

ayyapamaladharana
sri lalita sahasranamam
mahalaxmi mantra


1) శ్రీ శ్రీనివాసా గోవిందా 2) శ్రీ వేంకటేశా గోవిందా 3) భక్తవత్సల గోవిందా 4) భాగవతాప్రియ గోవిందా 5) నిత్యనిర్మల గోవిందా 6) నీలమే

ఘశ్యామ గోవిందా 7) పురాణపురుషా గోవిందా 8) పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

9) నందనందనా గోవిందా
10) నవనీతచోరా గోవిందా 11) పశుపాలక శ్రీ గోవిందా 12) పాపవిమోచన గోవిందా 13) దుష్టసంహార గోవిందా 14) దురతనివారణ గోవిందా 15) శిష్టపరిపాలక గోవిందా 16) కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


17) వజ్రమకుటధర గోవిందా 18) వరాహమూర్తీవి గోవిందా 19) గోపీజనలోల గోవిందా 20) గోవర్ధనోద్ధార గోవిందా 21)దశరధనందన గోవిందా 22) దశముఖమర్ధన గోవిందా 23) పక్షివాహనా గోవిందా 24) పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

25) మత్స్యకూర్మ గోవిందా 26) మధుసూదనహరి గోవిందా 27) వరాహనృసింహ గోవిందా 28) వామనభృగురామ గోవిందా 29) బలరామానుజ గోవిందా 30) బౌద్ధకల్కిధర గోవిందా 31) వేణుగానప్రియ గోవిందా 32)వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

33) సీతానాయక గోవిందా 34) శ్రితపరిపాలక గోవిందా 35) దరిద్రజనపోషక గోవిందా 36) ధర్మసంస్థాపక గోవిందా 37) అనాథరక్షక గోవిందా 38) ఆపధ్భాందవ గోవిందా 39) శరణాగతవత్సల గోవిందా 40) కరుణాసాగర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

41) కమలదళాక్షా గోవిందా 42) కామితఫలదాత గోవిందా 43) పాపవినాశక గోవిందా 44) పాహిమురారే గోవిందా 45) శ్రీముద్రాంకిత గోవిందా 46) శ్రీవత్సాంకిత గోవిందా 47) ధరణీనాయక గోవిందా 48) దినకరతేజా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

49) పద్మావతీప్రియ గోవిందా 50) ప్రసన్నమూర్తి గోవిందా 51) అభయహస్తప్రదర్శన గోవిందా 52) మర్త్యావతారాగోవిందా 53) శంఖచక్రధర గోవిందా 54) శారంగదాధర గోవిందా 55) విరాజతీర్థ గోవిందా 56) విరోధిమర్ధన గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

57) సాలగ్రామధర గోవిందా 58) సహస్రనామ గోవిందా 59) లక్ష్మీవల్లభ గోవిందా 60) లక్ష్మణాగ్రజ గోవిందా 61) కస్తూరితిలక గోవిందా 62) కాంచనాంబరధర గోవిందా 63) గరుడవాహనా గోవిందా 64) గజరాజరక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

65) వానరసేవిత గోవిందా 66) వారథిబంధన గోవిందా 67) ఏడుకొండల వాడా గోవిందా 68) ఏకస్వరూపా గోవిందా 69) శ్రీరామకృష్ణ గోవిందా 70) రఘుకులనందన గోవిందా 71) ప్రత్యక్షదేవ గోవిందా 72) పరమదయాకర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

73) వజ్రమకుటదర గోవిందా 74) వైజయంతిమాల గోవిందా 75) వడ్డీకాసులవాడా గోవిందా 76) వాసుదేవతనయాగోవిందా 77) బిల్వపత్రార్చిత గోవిందా 78) భిక్షుకసంస్తుత గోవిందా 79) స్త్రీపుంరూపా గోవిందా 80) శివకేశవమూర్తి గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

81) బ్రహ్మానందరూపా గోవిందా 82) భక్తరక్షక గోవిందా 83) నిత్యకళ్యాణ గోవిందా 84) నీరజనాభా గోవిందా 85) హతిరామప్రియ గోవిందా 86) హరిసర్వోత్తమ గోవిందా 87) జనార్ధనమూర్తి గోవిందా 88) జగత్సాక్షిరూపా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

89) అభిషేకప్రియ గోవిందా 90) అపన్నివరణ గోవిందా 91 రత్నకిరీటా గోవిందా 92) రామానుజనుత గోవిందా 93) స్వయంప్రకాశ గోవిందా 94) అశ్రితపక్ష గోవిందా 95) నిత్యశుభప్రద గోవిందా 96) నిఖిలలోకేశా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

97) ఆనందరూపా గోవిందా 98) ఆద్యంతరహితా గోవిందా 99) ఇహపరదాయక గోవిందా 100) ఇభరాజరక్షక గోవింద 101) పరమదయాల్లో గోవిందా 102) పద్మనాభాహరి గోవిందా 103) తిరుమలవాస గోవిందా 104) తులసీ వనమాలి గోవిందా

గోవిందాహరి గోవిందా గోకులనందన గోవిందా

105) శేషశాయి గోవిందా 106) శేషాద్రినిలయ గోవిందా 107) శ్రీ శ్రీనివాసా గోవిందా 108) శ్రీవేంకటేశా గోవిందా

గోవిందాహరి గోవిందా గోకులనందన గోవిందా

ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః||

for More videos watch
Do Watch
Like
Subscribe & Share

   • Om Gan Ganapataye Namah  
   • Sri Lalitha Sahasranamam  #hindumantr...  
   • Srinivasa Govinda Sri Venkatesa Govinda  
   • Mahalaxmi mantra#mindfulness#innerpea...  
   • GNM DOCUMENT VERIFICATION PROCESS#edu...  
   • DMLT ADMISSIONS DETAILS#educationalvi...  
   • Odisha Nursing admission 2024| Odisha...  
   • Shree Hanuman Chalisa Bhajangulshan ...  
   • Desh Rangeela dance#patriotic #indepe...  
   • halmirthi Habiba#short#youtube#short#...  
   • Kadalan song dance#youtube #entertain...  
   • India wale#Happy Independence day#sho...  
   • Amma Pade Jola Pata#telugusorts#ytsho...  
   • Aadiwasi#kashipatel#pihuNirja#dancev...  
   • Shiva Tandavam Stotram#shiva#god#shiv...  
   • Odiyamma Heatu#trending #youtubeshort...  
   • Theekuchi pattasa  Trending dance...  
   • ranjurakmusic#funny #fashiontrends #t...  
   • Aap Ke Aajanese #dance #trending #you...  
   • Tengelele  #shorts #dance #trending ...  

Thanks for watching

posted by cassiebabe04xa