15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla

Follow
Mallesh Adla

అక్షరం ముక్క రాదు అయినా లక్షల్లో సంపాదన|Srisailam dairy farm keshampet|dairy farming|malleshadla

#dairyfarm #Srisailamdairyfarm #malleshadla

కేశంపేట గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న శ్రీశైలం యాదవ్ గారు గత సంవత్సరం నుండి డైరీ ఫాం నిర్వహిస్తున్నారు శ్రీశైలం గారికి డైరీ ఫామ్ మీద ఇంతకుముందే అనుభవం ఉన్నది ముఖ్యంగా శ్రీశైలం గారు డైరీ ఫామ్ కు కావలసిన సదుపాయాలు అన్నీ ముందుగానే సమకూర్చుకోవడం జరిగిందని మనతో చెప్పడం జరిగింది అందులో భాగంగానే పది ఎకరాల లో సూపర్ నేపియర్ గడ్డిని ఆరు నెలలు ముందుగానే నాటడం జరిగిందని మనతో పంచుకోవడం జరిగింది డైరీ ఫామ్ విజయవంతం కావాలంటే వర్కర్స్ తో పాటు మనం కూడా అక్కడనే ఉన్నప్పుడు డైరీ ఫామ్ మీద ఒక అవగాహన ఏర్పడుతుందని దీనివలన మనకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీశైలం గారు మనకు తెలియజేశారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే శ్రీశైలం గారు అసలు చదువుకోలేదు అయినా తన తెలివితేటలతో డైరీ ఫాం ద్వారా అన్ని ఖర్చులు పోను లక్షల్లో సంపాదిస్తున్నారు మనము పని చేసుకోగలిగితే డైరీ ఫార్మ్ అనేది ఎప్పుడైనా సక్సెసే అని మనతో తన అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.
శ్రీశైలం గారి ఫోన్ నెంబర్9676233578

#dairyfarmtelugu #dairyfarmvideo #dairyfarming



గమనిక:

ఈ వీడియోలో రైతన్న శ్రీశైలం యాదవ్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలూ పూర్తిగా వారి వ్యక్తిగత మైనవి ఎవరైనా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.



Channel link:   / malleshadla  

Instagram link:  / mallesh.adla  

Facebook link:  / mallesh.adla  




Other videos links:

కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన్నీ ఉంటేనే ఆదాయం బాగుంటుంది|integrated farming|mallesh adla |   • కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన...  

నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buffaloes dairy farm|mallesh adla|
   • నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buf...  

అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla|    • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla ...  

డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiah dairyfarm|mallesh adla |
   • డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|d...  


20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడుపుతున్నాం jerseys dairy farm by two Brothers|mallesh adla|
   • 20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడ...  

ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla|   • ఆవులు,గొర్రెలు,కోళ్ల  పెంపకం integrat...  

20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న |jersey dairy farming with out shed|mallesh adla|   • 20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుత...  

6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adla   • 6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|g...  

జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adla   • జీవామృతంతో నల్ల వడ్లు  పండిస్తున్న|bl...  

యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla |   • యువరైతు విజయ గాధ |young farmer sucees...  

మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla|   • మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integra...  

స్నేహితుల సలహాతో డైరీ ఫామ్ పెట్టాను||dairy farm infarmation telugu||mallesh adla ||   • స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy fa...  

సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉండవు|local
buffaloes and cows dairy farm|mallesh adla|   • సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉం...  

ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతున్న|Eetha chetlu|natu kollu |mallesh adla |   • ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతు...  

ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yuva raithu dairy farming in telugu |mallesh adla|   • ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yu...  

posted by maaltoetsmh