Learn how to get Free YouTube subscribers, views and likes
Get Free YouTube Subscribers, Views and Likes

లిల్లీ పూల సాగుతో ఆదాయం భళా || Success Story of Tuberose or Lily flower cultivation ||Karshaka Mitra

Follow
Karshaka Mitra

లిల్లీ పూల సాగుతో ఆదాయం భళా || Success Story of Tuberose or Lily flower cultivation ||Karshaka Mitra

Tuberose (Polianthes tuberosa L.)is one of the most important tropical ornamental bulbous flowering plants cultivated for the production of longlasting flower spikes. It is popularly known as Rajanigandha or Nishigandha. It belongs to the family Amaryllidaceae and is native to Mexico.

పూల రైతుకు కాసులు పండిస్తున్న లిల్లీ పూల సాగు
పూల రైతుకు మంచి ఆర్థిక ఫలితాలు అందిస్తున్న పంటగా లిల్లీ సాగు విరాజిల్లుతోంది. నాటిన 3వ నెల నుండి పూల దిగుబడినిచ్చే ఈ పంటలో మూడేళ్ల వరకు నిరంతరాయంగా పంట దిగుబడి తీసే అవకాశం వుంది. ప్రస్థుతం కిలో పూల ధర 100 రూపాయిలు వుంది. డిమాండ్ అధికంగా వున్న సమయంలో కిలో 300 రూపాయల ధర పలుకుతోంది.
లిల్లీ పంటను దుంప నాటటం ద్వారా అభివృద్ధి చేస్తారు. వరుసల మధ్య 2.5అడుగులు మొక్కల మధ్య అడుగు దూరంలో దుంపలను నాటతారు. మొదటి సంవత్సరంలో రోజుకు ఎకరాకు 10 నుండి 25 కిలోల పూల దిగుబడినిచ్చే అవకాశం వుంది. 2వ సం. నుండి రోజుకు 50 నుండి 100 కిలోల పూల దిగుబడి వస్తుంది.
లిల్లీ పంట సాగుకు పేరుగాంచింది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామం. రైతు వెన్నా కోటేశ్వర రావు గత 20 సంవత్సరాలుగా లిల్లీ సాగుతో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరాకు రోజుకు 2వేలకు తగ్గకుండా నికరలాభం సాధిస్తున్న ఈ రైతు, నెలకు ఖర్చులుపోను ఎకరాకు కనీసంగా 50 వేల నికర రాబడి సొంతం చేసుకుంటున్నారు. ఎకరాకు 5 లక్షల రూపాయలకు తగ్గకుండా నికర లాభం సాధిస్తున్న ఈ రైతు అనుభవాలను పరిచయం చేస్తోంది కర్షక మిత్ర.

Join this channel to get access to perks:
   / @karshakamitra  

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops  పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger  అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery  ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables  కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli  మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part 1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture  పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses  పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు  Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture  మత్స్య పరిశ్రమ  


YOUTUBE:    / karshakamitra  
FACEBOOK:   / karshakamitratv  
TWITTER:   / karshakamitratv  
TELEGRAM: https://t.me/karshakamitratv

#karshakamitra #tuberosecultivation #lilyflowercultivation

posted by michikunpo