Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

సూపర్ నేపియర్ చొప్పను నాటుకునే విధానం | Super Napier Planting Method

Follow
manasedyam

సూపర్ నేపియర్ చొప్పను నాటుకునే విధానం | Super Napier Planting Method



రైతు: గణేష్ గారు చెప్పిన విరాల ప్రకారం వాళ్లకు 50 వరకు గేదెలు ఉన్నాయని వాటికి మూడు ఎకరాలలో సూపర్ వేసుకున్నామని అది సరిపోకపోవడం వల్ల ప్రస్తుతం రెండెకరలో ఈ సూపర్ నేపియర్ ని వేసుకుంటున్నమని చెప్తున్నారు.






మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.



ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

posted by saviehaircoregr