A little secret to rock your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Tips for Success in Dairy Farming || Farmer Uppala Prasad Rao Buffalo Dairy Success Story || i3Media

Follow
i3MEDIA

#i3MEDIA #UppalaPrasadRao #DairyFarming #murrahbuffaloDairy #


ఉప్పల ప్రసాద రావు : 94909 58242


గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలతోనే డెయిరీ అభివృద్ధి సాధ్యం
తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పాడి పరిశ్రమతో ఎంతోమంది చిన్నసన్నకారు రైతులతోపాటుు, నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారు. గతంలో వున్న నాటు గేదెల స్థానంలో ఇప్పుడు గ్రేడెడ్ ముర్రాజాతి అభివృద్ధి చెందటంతో పాలు దిగుబడులు గణనీయంగా పెరిగాయిని కృష్ణా జిల్లా రైతు ఉప్పల ప్రసాద రావు. మంచి పాలచార గల పశువులను సరైన అవగాహనతో ఎన్నుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చంటున్న ఈయన అనుభవాల ద్వారా గ్రేడెడ్ ముర్రా గేదెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.


i3MEDIA
సార్ మేము ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల వెళ్లి మీకు ప్రతి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాం అయితే అందరి లాగా కాకుండా మేము చేసే ప్రతి వీడియో లో ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు ప్రభుత్వ ఆఫీసులో అయితే వారి యొక్క ఆఫీస్ అడ్రస్ ఫోన్ నెంబర్లు 2 వీడియో లో లేదా కింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాము కానీ మీరు వీడియో మొత్తాన్ని చూడకుండా కామెంట్స్ పెడితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలియవు ప్రతి కామెంటుని మేము చూసి మీకు సమాధానం చెప్పాలంటే మీ సమయము మా సమయము రెండు వృధా అయినట్లే దయచేసి ప్రతి వీడియో ని మొదటి నుంచి చివరి దాకా చూడండి వివరాలు తెలుసుకోండి ఒకరి చేతిలో మోసపోకండి మా ఈ ఛానల్ యొక్క ప్రయత్నం ప్రతి రైతు ఒకరితో సంబంధం లేకుండా తనంతట తానుగా అభివృద్ధి చెందాలని ఆలోచన మా ప్రయత్నం దయచేసి దీనికి మీరు అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము
ఇది
మీ అందరి ఆదరణ అందుకుంటున్న
i3media యొక్క విన్నపము.
77 2991 2991
[email protected]

ఉప్పల ప్రసాద రావు : 94909 58242

posted by vivacioustesta3