Easy way to get 15 free YouTube views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ఒక్క త్రెషర్.. పలు రకాల పంటల నూర్పిడికి ఉపయోగం | Tractor Thresher | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

ట్రాక్టర్ ఆపరేటెడ్ త్రెషర్ యంత్రం కొనుగోలు చేసి.. పలు రకాల పంటల నూర్పిడికి దాన్ని వినియోగిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు కోడి వెంకటేశ్వర్లు గారు. కందులు, వేరుశనగ, మినుములు, పెసర్లు, బొబ్బెర్లు, సజ్జలు, వరి, గోదుమ, జొన్నలు వంటి అనేక రకాల పంట నుంచి సులువుగా ధాన్యం తీసుకోగలుగుతున్నారు. ఆ యంత్రానికి సంబంధించిన అనేక వివరాలను వీడియోలో వివరించారు. త్రెషర్ గురించి మరింత సమాచారం కోసం 7386403652 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఒక్క త్రెషర్.. పలు రకాల పంటల నూర్పిడికి ఉపయోగం | Tractor Thresher | రైతు బడి

#RythuBadi #రైతుబడి #Thresher

posted by Denkliniet3