Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

Visakha Land issue |దిగ్బ్రాంతికి గురి చేస్తున్న కూర్మన్న పాలెం ప్రాజెక్ట్‌ ఒప్పదం| విశాఖ MP భూ దందా

Follow
ETV Andhra Pradesh

కష్టపడి కొనుగోలు చేసి, దశాబ్దాలుగా కాపాడుకుంటున్న భూముల్ని... వాటి యజమానులు డెవలపర్లకు కారు చౌకగా ఇచ్చేస్తున్నారు. అదీ వైకాపా నాయకులు, వారి సన్నిహితులకే ఏరికోరి మరీ కట్టబెడుతున్నారు. అందులో 30 శాతమో, 20 శాతమో వాటా ఇస్తే చాలు... అదీ కుదరదంటే కనీసం ఒక్క శాతం ఇచ్చినా సరే. అంతకంటే తక్కువ ఇచ్చినా ఏమీ అనుకోం. మా భూముల్ని, స్థలాల్ని మీరు తీసుకుంటే అదే మహద్భాగ్యం అని వేడుకుంటున్నారు. ఇది తెలిసి రాష్ట్రంలోని వైకాపా నాయకులంతా... భలే చౌకబేరం అని పాటలు పాడుకుంటూ విశాఖకు క్యూ కడుతున్నారట. అతిశయోక్తిలా అనిపించినా ఇదే వాస్తవం. ప్రపంచంలో ఎక్కడా లేని వింతలన్నీ ఇప్పుడు విశాఖలోనే జరుగుతున్నాయి మరి.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d