YouTube doesn't want you know this subscribers secret
Get Free YouTube Subscribers, Views and Likes

Visakhapatnam : ఆమె సేంద్రియ వ్యవసాయం గ్రామీణ హస్తకళలతో ఒక గ్రామాన్నే సృష్టించారు | BBC News Telugu

Follow
BBC News Telugu

ఒకవైపు చరఖా, మగ్గాల సవ్వడీ, మరోవైపు చెక్కబొమ్మల తయారీ, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు, కుటీర పరిశ్రమలు, హస్తకళల్లో మునిగిపోయే కళాకారులు, పాడి పంటలతో అలరారే గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ విశాఖనగరంలో ఉన్న సంకల్ప్ ఆర్ట్ విలేజ్‌లోనివి.
#Visakhapatnam #SankalpArtVillage #OrganicFarming

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

posted by jodekwg