15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

మా ఫార్మ్ లో దూడలను పెంచుతూ అభివృద్ధి చేస్తున్నాం | We are raising and developing calves in our farm

Follow
manasedyam

మా ఫార్మ్ లో దూడలను పెంచుతూ అభివృద్ధి చేస్తున్నాం | We are raising and developing calves in our farm

#viral #farming #dairyfarm #calves #farm

రైతు: బుర్కల శ్రీశైలం యాదవ్ గారు గత 20 సంవత్సరాలుగా డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు ప్రస్తుతం వారి డైరీ ఫామ్ లో 30 గేదెలు 10 దూడలు రెండు ఆవులు ఉన్నాయని చెబుతున్నారు ఈ ఫామ్ లో ఉన్న అన్ని పశువులు అక్కడే పుట్టి పెరిగి పాలిస్తున్న అని చెప్తున్నారో వాటి పెంపకంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ డైరీ ఫార్మ్ ని అభివృద్ధి చేసుకుంటున్నామని శ్రీశైలం యాదవ్ గారు చెప్తున్నారు


మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి....... ....జై కిసాన్.



ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

@manasedyam

posted by saviehaircoregr